District Collector – కలెక్టర్ ని కలసిన సంఘాల నాయకులు
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను పెరేడ్ గ్రౌండ్ లో , అన్ని కార్యాలయంలో ఫోటో పెట్టాలని జిల్లా కలెక్టర్ కు వివిధ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాయకుడు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే గత కలెక్టర్ లు సర్కులర్ జారీ చేసినప్పటికి పదే పదే ప్రతి సారీ ఫోటో పెట్టక పెట్టక పోవడం పాలు సంఘాలు నిరసన ప్రకటిస్తున్నాము . స్పష్టం చేశారు .ఈ కార్యక్రమం లో సంఘాల ప్రతి నిధులు రత్న జడే ప్రజ్ఞ కుమార్, బాలశంకర్ కృష్ణ, దయానంద్ పొటపోడ్ దయనంద్ కంబ్లె, ఉజ్వలదూడే. మాయావతిససాని. కుష్వవార్త లండగే.నిలువయి వాటరే. వందన.అర్పత్ ఖాన్,పాక సత్యం.వేణు,రవికుమార్. తదితరులు పాల్గొన్నారు