Anganwadi అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలలో చివరి రోజు లో భాగంగా ఈరోజు అదిలాబాద్ లోని కొత్త కుమ్మరి వాడ ,శ్రీరాంపూర్ కాలనీ అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించారు.ఇందులో భాగంగా 100 డేస్ స్పెషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్స్ రేఖ ,పద్మ , ఆశరజిత, సుజాత, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొనడం జరిగింది.