బంగ్లాదేశ్‌ లో కొనసాగుతున్న అల్లర్లు.

హింస చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా ప్రస్తుత సైనిక పాలనలో బంగ్లాదేశ్
షేక్ హసీ నాకు ఆశ్రయ మిచ్చిన భారత్‌
భారత్ – బంగ్లా సరిహద్దు లో హై అలర్ట్
సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసిన బి.ఎస్.ఎఫ్
కూచ్‌బెహార్‌, మరియు పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రత పెంపు
భారత్‌లోని బంగ్లాదేశ్‌ ఎంబసీ వద్ద దగ్గర భద్రత పెంపు
బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ వడ్డ భద్రత కట్టుదిట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *