ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు . జయశంకర్ సేవలను స్మరించుకున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *