ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినందువల్లనే తన భర్త జైలు పాలయ్యారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) ఆరోపించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హరియాణాలోని సోహ్నాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని భాజపాపై తీవ్ర విమర్శలు