TODAY GOLD PRICE; ఈ రోజు బంగారం ధర
బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్..
వరుసగా 4వ రోజు షాకిచ్చిన ధరలు
బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు..
విశ్లేషకుల ప్రకారం.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పుత్తడి,
వెండి ధర భారీగా పెరుగుతోంది.. శనివారం..
03 ఆగస్టు 2024 ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం...
బంగారం, వెండి ధరలు పెరిగాయి.
24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ. 180లు పెరిగింది.