Gold Rate
పెరుగుతున్న బంగారం ధరలు. ఏంత పెరిగిందో తెలుసా…?
మన విషయానికొస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 64,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధ ర రూ. 70,580 వద్ద కొనసాగుతోంది . విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,700, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,580 వద్ద కొనసాగుతోంది .