KCRKCR

కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ పర్వదినం సందర్భంగా గణనాథుడి ఆశీర్వాదంతో ప్రజల జీవితాల్లోని కష్టాలు తొలగిపోవాలని, సుఖం, సంతోషం నిండాలని కేసీఆర్ కోరుకున్నారు. ప్రజలు భక్తి, శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి, దేవుడి అనుగ్రహం పొందాలని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *