కేరళ వయనాడ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 15 మంది మృతి
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు చిన్నారులు సహా 15మంది మృతి చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టు తెలుస్తుంది.
ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.