Anil jadhavAnil jadhav

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ MLA

బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బి. చంద్రయ్య గారికి ముఖ్యమంత్రి సహాయనిది కింద మంజూరు అయిన రూ. 18,000/- విలువ గల చెక్కును,  R. కీర్తి D/o రాజు గారికి మంజూరు అయిన రూ. 60,000/- విలువ గల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును  బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్  నెరడిగొండ లోని వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *