అంకొలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అంకొలి సబ్ సెంటర్ కు సంబంధించిన అంకాపూర్ 11, కచ్కంటి 6,తంతోలి 3,అంకొలి 3, సిరికొండ 1,సోసైటీ గూడ 1, మొత్తం 25 మంది గర్భిణీలకు డా.సర్ఫరాజ్ వైద్య పరీక్షలు చేశారు. మందులు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ బొమ్మెత సుభాష్, LT పల్లవి,ANM వేణు తాయి,స్టాఫ్ నర్స్ రాజ్యలక్మి, తిరుమల,సింధు,అరుణ, ఆశాకార్యకర్తలు పద్మ, లక్ష్మీ,కౌసేల్య,అనసూయ,ప్రేమల పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *