skills developmentskills development

Skill Development – స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం :

Skill Development
Skill Development

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని బీసీ నిరుద్యోగ యువత నుండి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానితున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కే.రాజలింగు ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగ యువతకు తేదీ 01.09.2024 నుంచి 30.11.2024 వరకు 90 రోజుల నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను “LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ, కుషాయిగూడ, హైదరాబాద్’ ద్వారా 100 మంది అభ్యర్థులకు హైదరాబాద్ నందు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు .

శిక్షణ కార్యక్రమం పూర్తయిన తరువాత LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ద్వారా ప్లేస్మెంట్లు కూడా అందించబడతాయన్నారు. శిక్షణ కాలంలో ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.4000 చొప్పున 3 నెలల పాటు స్టైపెండ్ ను ఈ సంస్థ మంజూరు చేస్తుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న ఎస్ఎస్సి/ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు పై శిక్షణకు అర్హులు.

09.08.2024 నుండి 24.08.2024 2 ఆన్లైన్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5.00 లక్షల లోపు ఉండాలి. ఎస్.ఎస్.సి. మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి .ప్రవీణ్ కుమార్ 08732221280 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Skill Development

Career Skills

Professional Growth

Learning New Skills

Personal Development

Workplace Skills

Soft Skills Training

Technical Skills Enhancement

Skill Building Workshops

Online Skill Courses

Upgrading Skills

Skill Development Programs

Continuous Learning

Skill Enhancement Tips

Skill Acquisition

Vocational Skills

Employee Skill Development

Life Skills

Skill Training Resources

Developing Marketable Skills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *