ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ కోర్టు విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిన్రెడ్డి, వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేసిన విషయం…