పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా
అంగన్వాడి కేంద్రాలలో నిర్మాణ పనుల పర్యవేక్షణపై కలెక్టర్ ఆదేశాలు. టాయిలెట్స్ మరియు త్రాగునీటి సౌకర్యాల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలి.…