గుండెపోటుతో దివ్యాంగ ఉపాధ్యాయురాలు మృతి చెందింది.
ఆదిలాబాద్ సుభాష్ నగర్ కాలానికి చెందిన మమత గాదిగుడా మండలంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆమెకు నిన్న గుండెపోటు heart attack రాగా హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మమత మృతిచెందింది.
ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధికార ప్రతినిధి పడాల రవీందర్ డిమాండ్ చేశారు.