Devara: కోసం యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఉండనుందట..?
ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సినిమా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. మరియు ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టుల సంఖ్య చాలా పెరుగుతోంది.


టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘దేవర: పార్ట్ 1’ కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. RRR లాంటి విజయం తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టుల సంఖ్య పెరుగుతోంది. ‘దేవర: పార్ట్ 1’ టీమ్ పాన్-ఇండియా స్థాయిలో దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో బి టౌన్ నుంచి చాలా మందిని దింపుతున్నారు. సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ తర్వాత ఇప్పుడు మరో స్టార్ నటుడి పేరు కూడా లిస్ట్ లోకి చేరింది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒక టైన ‘దేవర’ విడుదలకు ఇంకో రెండు నెలలే సమయం ఉంది. ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబరు 10 కి వాయిదా వేశారు. ఐతే అంతకంటే ముందే సినిమా రెడీ అయ్యేలా ఉండడం, దసరా టైంలో పోటీ ఎక్కువగా ఉండడంతో సెప్టెంబరు 27కు ఈ చిత్రాన్ని ప్రి పోన్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *