*MLA గారి పుట్టిన రోజు సంద్భంగా దుర్గ మాత మందిరంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూజలు*
MLA గారి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని దుర్గా మందిరంలో ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్-ఉమా దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు కిషన్ మహారాజ్ నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
MLA Camp కార్యాలయంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.