మాజీ సిఎం జగన్ మోహన్ ను మ్యూజియంలో పెట్టాలి …
ఏ పి సి సి అధ్యక్షురాలు షర్మిల ఫైర్
ఆంధ్రాప్రదేశ్:
మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డికి ను మ్యూజియంలో పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని చెబితే.. ఆయనకు కొమ్ముకాసినట్లుందా? అని ప్రశ్నించారు. జగన్ అద్దంలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయనకు చంద్రబాబే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా జగన్పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమాల్లో నన్ను కించపరిచేంత ద్వేషం ఉంది. మాకు అలాంటి ద్వేషం లేదుగానీ, తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉధన్నారు