చంద (టీ) పాఠశాలల్లో జవాలిన్ త్రో పోటీలు
అదిలాబాద్ రూరల్ మండంలోని చంద ( టీ) ప్రభుత్వ పాఠశాలల్లో 3వ జాతీయ జావాలిన్ త్రో జిల్లాస్థాయి పోటిలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థ సారథి పాల్గొని పోటీలను ప్రారంభించారు. విధ్యార్థులు క్రీడలతో పాటూ చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమాoలో చాంద సర్పంచ్ . పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, పిడి రాకేష్, టీచర్లు విధ్యార్థులు ఉన్నారు